భాషాభిమానాన్ని భావాభినివేశాన్ని గానామృతంగా పసిపిల్లలకు కూడా అర్థమయ్యేట్లు ఉగ్గుపాలుగా పోసి, రెండుమూడుతరాలను బతికించిన వేటూరిగారి వర్థంతి సందర్భంగా పదస్మృత్యంజలి ఆంధ్రకీర్తి పుట్టింది పండితవంశంలో పెరిగింది పత్రికారంగంలో పలికింది గాయకస్వరాల్లో వినబడింది మనసులోతుల్లో విడవనంటోంది