పురస్కారాలు
సంవత్సరం | పురస్కారం | పాట | భాష | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1977 | నంది పురస్కారం | మానస వీణా మధుగీతం… | తెలుగు | పంతులమ్మ |
|
1979 | నంది పురస్కారం | శంకరా నాదశరీరాపరా | తెలుగు | శంకరాభరణం |
|
1984 | నంది పురస్కారం | బృందావని ఉంది | తెలుగు | కాంచనగంగ |
|
1985 | నంది పురస్కారం | ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో | తెలుగు | ప్రతిఘటన |
|
1991 | నంది పురస్కారం | పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం | తెలుగు | చంటి |
|
1992 | నంది పురస్కారం, మనస్విని పురస్కారాలు | ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి | తెలుగు | సుందరకాండ |
|
1994 | జాతీయ పురస్కారాలు | రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే… | తెలుగు | మాతృదేవోభవ |
కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా |
1994 | మనస్విని పురస్కారాలు | వేణువై వచ్చాను భువనానికి | తెలుగు | మాతృదేవోభవ |
|
1993 | నంది పురస్కారం | ఓడను జరిపే | తెలుగు | రాజేశ్వరికల్యాణం |
|
2000 | నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ | ఉప్పొంగెలే గోదావరి | తెలుగు | గోదావరి |
సంగీతం కె.ఎమ్.రాధాకృష్ణన్]] |
వేటూరి కలం నుండి జాలువారిన ప్రతిఅక్షరం విలువైనదే. ఆయన రాసిన ప్రతిపాట గుర్తుంచుకోదగినదే. మూడు దశాబ్దాల కెరిర్లో ఎనిమిది నందులు వేటూరికి దక్కాయి.
veturi ki leru sari ayana patala kesari patake siri
today is veturi gari janma dinam telugu pata kotta malupulu tippana mahanubavudu puttina roja veturi gariki vandanam