సున్నిత హృదయం (దివాకర్ బాబు)

ఒకసారి శ్రీ వేటూరి ! AVM స్టూడియో, మద్రాసు. నేను సంభాషణలు వ్రాసిన సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా

Read more

సుందరరాముడి స్మరణ (జి.కమలాకర్)

పాతదే, కొత్తగా ఏం చెప్పలేక..! ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు. రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో,

Read more

పంచదార సాగరం-వేటూరి (వైదేహి)

గానం కోరుకునే గీతం వేటూరిగాయకుడు కోరుకునే కవి వేటూరి –మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేటూరి వారిపాటకి సాటేదని సరస్వతిని చేరి కోర, నా పాటేశ్వరుడికి వుజ్జీ వేటూరేనంది నవ్వి వెంకటరమణా! —ముళ్ళపూడి వెంకటరమణ “ఆకాశాన్నాక్రమించిన

Read more

వేటూరికి అక్షరార్చన-రాజన్ పి.టి.ఎస్.కె

తెలుగు సినీ కవిసార్వభౌముడైన కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి జయంతి సందర్భంగా ఒక భక్తుడు చేస్తున్న అక్షరార్చన హాయిగ గాలులు వీచసాగెను హంస గణములు ఆడసాగెను మనసున మధురపు లహరులు పొంగగ

Read more

నివాళించెద‌న్.. నివేదించెద‌న్ : క‌వీ..క‌వితా ప‌యోనిధీ…

ఫ‌స్ట్ కాజ్ : వేటూరి నిర్మిత పాట‌లీ పుత్ర న‌గ‌రిలో … బాపూ ర‌మ‌ణ‌ల‌కు పాట రాయాలి..ప‌దాలు తెల్సుగా… అచ్చం ర‌వ‌ణుడిలానే ఉండాలి..చంద‌మామ కంచ‌మెట్టి స‌న్న‌జాబి బువ్వ‌పెట్టి అంటూ.. అందుకున్నాడు రాంబంటు కోసం

Read more

అపర శ్రీనాథుడు వేటూరి -(విశాలి పేరి)

అపర శ్రీనాథుడిగా ఖ్యాతిగాంచిన వేటూరి కలములో జాలువారి మనల్ని అలరించి పాటలు ఎన్నో ఉన్నాయి. తెలుగు భాష ఉన్నంత కాలము సినీ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించే అభిమానులు ఉన్నంత కాలము ఆయన చిరంజీవులే.

Read more

సుందరరాముడి స్మరణ-కమలాకర్

ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు.రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం

Read more

వేల పాటల వేటూరి – (రాజన్ పి.టి.ఎస్.కె)

మనకి బాగా నచ్చినవాళ్ళ జయంతులకి, వర్థంతులకి ఏదో ఒకటి రాయాలనిపిస్తూనే ఉంటుంది. వారివి కొన్ని జయంతులు, వర్థంతులు గడచిపోయాక…రాయాల్సింది, చెప్పాల్సింది ఇంకేమన్నా మిగిలిందా? అంటూ వెతుకులాటమొదలవుతుంది. అలాంటి వెతుకులాటలు అవసరం లేకుండా, వేల

Read more

వ‌రించ‌ని ప‌ల్ల‌కిలో ఒక స్వ‌రం – (ర‌త్న‌కిశోర్)

నువ్వు తిన్న మ‌నువ్వు తిన్ననువ్వు తిన్న మ‌న్నేరా నిన్ను తిన్న‌ది.. చెప్పావా ఇలా.. పోత‌న్న కైత‌ల‌కు భాష్యం వెతికావా ఇలా.. శ‌ర‌ణు సుంద‌ర‌రామా శ‌ర‌ణు.. ఇక్క‌డ ప‌ద్మ‌శ్రీ‌లు ఇక్క‌డ మ‌రొక్క పుర‌స్కార‌మూ ఏవీ

Read more

వేటూరి కలానికి అక్షరార్చన-(జగదీశ్ కొచ్చెర్లకోట)

    పట్టుపరిశ్రమకి ఎప్పుడైనా వెళ్ళారా? మేం ఇంటర్లో వుండగా మా బోటనీ సార్ వెంకటేశ్వర్లుగారు తీసుకెళ్ళారు. మొత్తం వివరంగా తెలుసుకున్న తరవాత పట్టుపురుగులు చనిపోవడం తలుచుకుని ఆ పదహారేళ్ళ వయసులో “ఈ

Read more