“పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని” పాటకి వేటూరి రాసిన పేరడీ!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వేటూరిపై రాసిన అద్భుతమైన వ్యాసంలో తెరమడుగున పడిన వేటూరి ఆణిముత్యాలను వెలికితీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు: మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో

Read more

వేటూరి పాటల పూదోటలు!

ఇంటర్నెట్ లో వేటూరి పాటలు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. ఎన్నో పాత పాటలు, ఎవరికీ తెలియని పాటలూ దొరుకుతున్నాయి. వేటూరి పాటల సంకలనాలు కొన్ని: మీ వేటూరి వేటూరి గారి తనయులు శ్రీ.

Read more

పాట రాసేటప్పుడు ఎవరూ ప్రాథమిక సూత్రాలు పాటించడం లేదు

సితార సినీపత్రికలో 19 జనవరి 1992 న ప్రచురితమైన వేటూరి గారి ఈ ఇంటర్యూలో గీతరచన గురించి, భాష గురించి, సినీరంగంలో ఉన్న పరిస్థితుల గురించి ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి. 30

Read more

“త్యాగరాజ కృతిలో సీతాకృతి” – ఏ కృతి?

“మిస్టర్ పెళ్ళాం” చిత్రంలో వేటూరి గారి సొగసైన రచన “సొగసు చూడతరమా” అనే పాట. ఈ పాట చివర్లో “త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా”

Read more

కైలాసాన కార్తీకాన శివరూపం!

కైలాసాన కార్తీకాన శివ రూపంప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం! కార్తీక మాసం అనగానే నాకు గుర్తొచ్చే వాక్యాలు ఇవి. ఒక అద్భుతమైన శివధ్యానస్వరూపం కనిపిస్తుందిక్కడ. తలుచుకున్నప్పుడల్లా ఓ నమస్కారం చేసుకుంటాను. కార్తీక మాసంలో

Read more

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి!

మణిశర్మ మేజిక్ తో మెరిసిన “రావోయి చందమామ” సినిమాలో పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. ఈ పాటల్లో నాకు బాగా నచ్చిన పాట సినిమా పతాక సన్నివేశంలో వచ్చే “ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి”

Read more

ఉగ్రవాదం! నరమేధం! ఉన్మాదం! (వేటూరి పాట)

వేటూరి ఉగ్రవాదంపై రాసిన ఒక చక్కని పాట ఈ మధ్య విన్నాను. 1999 లో వచ్చిన “మదరిండియా” అనే సినిమా లోనిదిట ఈ పాట. కీరవాణి మంచి ట్యూన్ ఇచ్చారు. పాడిన బాలూ

Read more

కొన్ని వేటూరి పాటలు!

ఈ జనవరి 29 వేటూరి గారి పుట్టినరోజు సందర్భంగా మా వేటూరి గ్రూప్ సభ్యులం కొందరం Google Meet ద్వారా కలిసి ఆయన పాటలని చర్చించుకుని ఆనందించాము. ఆయన పాటలు ఎప్పుడూ విననివి

Read more

తెలుగుకు అక్షరాల గుడి, భారత సంస్కృతీనిధి – వేటూరి పాట

ఈ రోజు (జనవరి 29) వేటూరి గారి 85 వ జయంతి. ఆయన పాటల్ని తలచుకుంటూ, ఆయన ప్రతిభకి అక్షర నీరజనాలు అర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు, వ్యాసాలు రావడం చూసి ఆనందం కలిగింది. 

Read more

వెలుతురు పిట్టల వేణుగానం!

అంతగా తెలియని వేటూరి పాటల్లో అందమైన పాటలు చాలా ఉన్నాయి. అలాంటి పాటని మొన్నా మధ్య మిత్రుడు “కిషోర్ పెపర్తి” పంపించాడు. “రాజేశ్వరి కళ్యాణం” చిత్రంలో వేటూరి రాసిన అందమైన పాటిది. ప్రేమలో

Read more