సుందరరాముడి స్మరణ-కమలాకర్

ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు.రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం

Read more

వేల పాటల వేటూరి – (రాజన్ పి.టి.ఎస్.కె)

మనకి బాగా నచ్చినవాళ్ళ జయంతులకి, వర్థంతులకి ఏదో ఒకటి రాయాలనిపిస్తూనే ఉంటుంది. వారివి కొన్ని జయంతులు, వర్థంతులు గడచిపోయాక…రాయాల్సింది, చెప్పాల్సింది ఇంకేమన్నా మిగిలిందా? అంటూ వెతుకులాటమొదలవుతుంది. అలాంటి వెతుకులాటలు అవసరం లేకుండా, వేల

Read more

వ‌రించ‌ని ప‌ల్ల‌కిలో ఒక స్వ‌రం – (ర‌త్న‌కిశోర్)

నువ్వు తిన్న మ‌నువ్వు తిన్ననువ్వు తిన్న మ‌న్నేరా నిన్ను తిన్న‌ది.. చెప్పావా ఇలా.. పోత‌న్న కైత‌ల‌కు భాష్యం వెతికావా ఇలా.. శ‌ర‌ణు సుంద‌ర‌రామా శ‌ర‌ణు.. ఇక్క‌డ ప‌ద్మ‌శ్రీ‌లు ఇక్క‌డ మ‌రొక్క పుర‌స్కార‌మూ ఏవీ

Read more

వేటూరి కలానికి అక్షరార్చన-(జగదీశ్ కొచ్చెర్లకోట)

    పట్టుపరిశ్రమకి ఎప్పుడైనా వెళ్ళారా? మేం ఇంటర్లో వుండగా మా బోటనీ సార్ వెంకటేశ్వర్లుగారు తీసుకెళ్ళారు. మొత్తం వివరంగా తెలుసుకున్న తరవాత పట్టుపురుగులు చనిపోవడం తలుచుకుని ఆ పదహారేళ్ళ వయసులో “ఈ

Read more

“అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను” (రాజన్.పి.టి.ఎస్.కె)

“అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను” అంటూ చంటబ్బాయ్ సినిమాలో   హీరో…హీరోయిన్ తో కలిసి సరదాగా పాడుకున్నా…ఆ పాటలోని మొదటి వాక్యం మాత్రం ఆ హీరో విషయంలో నిఖార్సయిన సత్యం. ఒక రాజకీయ

Read more

‘సుందర’రాముడు (రాజన్.పి.టి.ఎస్.కె)

ఆయన రూపం కూడా ఆయన పేరులానే, పాటలానే సుందరంగా ఉంటుంది. వేటూరి గారు తను అభిమానించే సినీ కవుల పేర్లు కొన్ని ఆయన రాసిన పాటల్లో కూర్చి- వారిని ఆ అక్షరాల కుర్చీలపై

Read more

సరస్వతీ పుత్రునికి కందపద్యమాల (చంద్ర రెంటచింతల)

నిన్నటి(జనవరి’ 29) వేటూరి వారి జయంతిని పురస్కరించుకుని మిత్రులు ‘చంద్ర రెంటచింతల’ గారు ఆ సరస్వతీ పుత్రునికి కందపద్యమాల సమర్పించారు, ఆ గుభాళింపు ఇదిగో మీకోసం:   పాటలకవు లేపాటని గాటను గట్టంగజూడు

Read more

ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

“సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలో “కలికి చిలకల కొలికి” పాట చాలా ప్రాచుర్యం పొందింది. అందులో మొదటి చరణంలో లైన్లపై పెద్ద చర్చే జరిగింది ఈ మధ్య: ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి

Read more

దైవపదం – దివ్యపదం

“బొంబాయి” చిత్రంలోని “అరబిక్ కడలందం” పాటలో లైను ఇది: అందం దాని మతం అంతే లేని విధం, అయ్యో దివ్యపదమో! తమిళ పాటలో “దైవపదం” అని ఉంటుంది. మరి వేటూరి దానిని “దివ్యపదం”

Read more

హలో గురూ (వేటూరి రవి ప్రకాష్)

  ‘నిర్ణయం’ – 1991, నిర్మాణం: జయభేరి ఆర్ట్స్, దర్శకత్వం: ప్రియదర్శన్, రచన: వేటూరి, సంగీతం: ఇళయరాజ, నటీనటులు: అక్కినేని నాగార్జున, అమల. ఈ సినిమాకి సంభాషణలను గణేశ్ పాత్రో గారు వ్రాసారు.

Read more