సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వేటూరిపై రాసిన అద్భుతమైన వ్యాసంలో తెరమడుగున పడిన వేటూరి ఆణిముత్యాలను వెలికితీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు: మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో
వ్యాసాలు
మళ్లీ వేణువు – మళ్లీ వేటూరి (రత్నకిశోర్ శంభుమహంతి)
రాత్రి చెంత స్వప్నం..ఎవరిదో నిరీక్షణ పర్వం. చిరదీక్ష అన్నది ఉంటుందా ప్రేమలో ! అయినా అదే నువ్వు అని చెప్పడం తప్పు ! పాట అదే నువ్వు అని నిర్థారించి వెళ్తుందా ?
వేటూరికి అక్షర కుసుమాంజలి (రాజన్ పి.టి.ఎస్.కె)
భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు ఘన‘పాత్రికేయుడా’యన. కథారచనలో మల్లాది రామకృష్ణశాస్త్రిగారి శహభాష్‌లు అందుకోవడంతో పాటూ, వారి దగ్గర మెళకువలు నేర్చుకున్న ‘కథకుడా’యన. “ఈ పాట రాసినవాడెవరో గానీ,
బాల రసాలసాల అభినవ ఘంటసాల-(వేటూరి)
జూన్ 4వ తేదీన పుటిన ప్రియమైన మిత్రుడు, నేను గీతమైంతే తాను గానమైనవాడు, అద్వితీయుడైనవాడు, నాకు ప్రాణసమానమైనవాడు, నావాడు బాలసుబ్రహ్మణ్యం జనార్ధనరెడ్డి సి.ఎం గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఫంక్షన్ ఒక సంవత్సరం
వేటూరి గారి జ్ఞాపకాలు (ఫణీంద్ర.K.S.M)
వేటూరి గారు పోయి అప్పుడే పదేళ్ళు అయిపోయాయా అనిపిస్తుంది. 2010 లో ఆయన పోయినప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నా టీవీలో న్యూస్ చూడలేదు. మా నాన్నగారు ఫోన్ చేసి ఇంట్లో బంధువు
సుందరరాముడి స్మరణ (జి.కమలాకర్)
పాతదే, కొత్తగా ఏం చెప్పలేక..! ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు. రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో,
పంచదార సాగరం-వేటూరి (వైదేహి)
గానం కోరుకునే గీతం వేటూరిగాయకుడు కోరుకునే కవి వేటూరి –మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేటూరి వారిపాటకి సాటేదని సరస్వతిని చేరి కోర, నా పాటేశ్వరుడికి వుజ్జీ వేటూరేనంది నవ్వి వెంకటరమణా! —ముళ్ళపూడి వెంకటరమణ “ఆకాశాన్నాక్రమించిన
రామునితో కపివా! (కె.ఎస్.ఎం ఫణీంద్ర )
వేటూరి శబ్దానికే ప్రాధాన్యం ఇచ్చి అర్థాన్ని పట్టించుకోరని ఒక విమర్శ ఉంది. ఈ విమర్శలో నిజం లేదు కానీ ఈ విమర్శకి కారణం ఉంది. భావాన్ని సూటిగా చెప్పకుండా పదప్రయోగాలతో సూచించడానికి ఇష్టపడే
జీవన వాహిని…పావని…(యశ్వంత్ ఆలూరు)
ఎన్నిసార్లు చెప్పినా, ఎవరెంత వాదించినా సినిమా సాహిత్యం చాలా కష్టమైనది, అంతే గొప్పది కూడా. స్వతంత్ర కవితకు ఎల్లలు లేవు. ఎల్లలు లేని సినీకవిత లేదు. మరో విధంగా చెప్పాలంటే, స్వతంత్ర సాహిత్యం
వేటూరిగారొస్తున్నారు (రాజన్.పి.టి.ఎస్.కె)
రాఘవేంద్రరావు గారు సోఫాలో రిలాక్స్‌డ్‌గా జారబడి కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు, ఆ పక్కనే ట్రేలో ఉన్న ఆపిల్‌పళ్ళు ఆయన వంక ఆరాధనగా చూస్తున్నాయి. “కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ