భాషాభిమానాన్ని భావాభినివేశాన్ని గానామృతంగా పసిపిల్లలకు కూడా అర్థమయ్యేట్లు ఉగ్గుపాలుగా పోసి, రెండుమూడుతరాలను బతికించిన వేటూరిగారి వర్థంతి సందర్భంగా పదస్మృత్యంజలి ఆంధ్రకీర్తి పుట్టింది పండితవంశంలో పెరిగింది పత్రికారంగంలో పలికింది గాయకస్వరాల్లో వినబడింది మనసులోతుల్లో విడవనంటోంది
ప్రముఖుల అభిప్రాయాలు
సున్నిత హృదయం (దివాకర్ బాబు)
ఒకసారి శ్రీ వేటూరి ! AVM స్టూడియో, మద్రాసు. నేను సంభాషణలు వ్రాసిన సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా
వేటూరి కలానికి అక్షరార్చన-(జగదీశ్ కొచ్చెర్లకోట)
పట్టుపరిశ్రమకి ఎప్పుడైనా వెళ్ళారా? మేం ఇంటర్లో వుండగా మా బోటనీ సార్ వెంకటేశ్వర్లుగారు తీసుకెళ్ళారు. మొత్తం వివరంగా తెలుసుకున్న తరవాత పట్టుపురుగులు చనిపోవడం తలుచుకుని ఆ పదహారేళ్ళ వయసులో “ఈ
పాటే వేటూరిని చేరింది (హరీశ్ శంకర్)
కృష్ణా తరంగాలు, ఉప్పొంగే గోదావరులు, యమునా తీరాలు, హుబ్లీ సౌందర్యాలు అన్నీ తన పాటలో కనిపిస్తాయి…. ఏ పాట రాసినా అందులో ఏదో ఒకటి మనం పదిలపరచుకునేలాగా ఉంటుంది…. యువతను ఉర్రూతలూగించినా,
వేటూరి గురించి Dr. పి.బి.శ్రీనివాస్
వేటూరి గారి గురించి ప్రఖ్యాత గాయకుడు, కవి, రచయిత అయిన ‘Dr. పి.బి.శ్రీనివాస్’ గారు వ్రాసిన పద్యమాలికలు మీకోసం శుభాశయము కం: మేలగు( గావుత సుకవికి పాలింపగ( గావ్యసీమ బ్రతిభానిధియై తేలుత
వేటూరి – కిరణ్‌ప్రభ (కౌముది పత్రిక) గారి టాక్‌షో
వేటూరి సుందరరామమూర్తి గారి జీవిత విశేషాల గురించి కిరణ్‌ప్రభ (కౌముది పత్రిక) గారి టాక్‌షో కిరణ్‌ప్రభ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం
దాశరధి – వేటూరి
“కవి దాశరధికి నవయువ కవితాశరధికి నిత్యకళ్యాణమగున్ రవికుల దాశరధికివలె మా, కవికుల దాశరధి పరిధి కడలు కొను నిలన్” అని వేటూరి సుందర రామ మూర్తి దాశరధి పుట్టినరోజున పద్యం
సిరికాకొలను చినదానికి ఆశీస్సు(బాలాంత్రపు రజనీకాంతరావు)
(కీ.శే. వేటూరి సుందరరామమూర్తి ప్రసిద్ధ సంగీత నాటిక ‘సిరికాకొలను చిన్నది‘ కి రజనీకాంతరావు రాసిన ముందు మాట) అది 1971-73 ప్రాంతం. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్ర నిర్దేశకుణ్ణై కార్యనిర్వహణ చేస్తున్న
ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు (వంశీ)
ఆమె తన బెంగని సంపెంగపూలలో దాచుకుందట ఆమె నోము సన్నజాజి పూలతో నోచిందంట. రాసుకుంటూ పోవాలిగాని ఇలాంటి ఎక్స్‌ప్రెషన్లు కోకొల్లలు. నీవు వారణ నేను అసి వలసి వచ్చిన ప్రేయసి అనురాగం మన
అక్షరం ఆయన లక్షణం (మ్యూజికాలజిస్ట్ రాజా మాటల్లో)
అవును… అక్షరం ఆయన లక్షణం. సరస్వతీ కటాక్షం పొందిన అక్షర బ్రహ్మ ఆయన. శ్రీ కళలు నింపుకున్న శ్రీనాథుడాయన. విశాలాక్షిలా విశ్వాన్ని వీక్షించినా కవితా విస్ఫులింగాలను విరజిమ్మగల విరూపాక్షుడాయన. అందుకే అక్షరం