“ఉరికే చిలకా” – (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

అనువాదాలు ఎలా చెయ్యాలి అన్నదానికి ప్రతి రచయితకీ తనదైన నియమాలూ, శైలీ ఉంటాయి. వేటూరి అనువాద గీతాలు పరిశీలిస్తే ఆయన పద్ధతి ఇదీ అని స్పష్టంగా తెలుస్తుంది – సాధ్యమైనంత వరకూ మూలకవి

Read more

రామునితో కపివా! (కె.ఎస్.ఎం ఫణీంద్ర )

వేటూరి శబ్దానికే ప్రాధాన్యం ఇచ్చి అర్థాన్ని పట్టించుకోరని ఒక విమర్శ ఉంది. ఈ విమర్శలో నిజం లేదు కానీ ఈ విమర్శకి కారణం ఉంది. భావాన్ని సూటిగా చెప్పకుండా పదప్రయోగాలతో సూచించడానికి ఇష్టపడే

Read more

కబీర్ వాణి(వేటూరి)-కె.ఎస్.ఎం.ఫణీంద్ర

వేటూరి సుందర్రామ్మూర్తి గారు గొప్ప కవి మాత్రమే కాదు, గొప్ప భక్తి ఉన్నవారు కూడా. ఈ “భక్తి” ఆయన సినిమాలకి రాసిన అనేక భక్తిపాటల్లో కనిపిస్తుంది. అయితే ఈ భక్తి సినిమాలను దాటి

Read more

జీవితం మనోగతం (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

ఇళయరాజా సంగీతం సమకూర్చిన ప్రభుదేవా చిత్రం “టైమ్” లో ఈ మధ్యే ఎప్పుడూ వినని ఓ చక్కని మెలొడీ సుజాత గొంతులో వినిపించింది – జీవితం, మనోగతం – చైత్రసంగమాలు  అంకితం, స్వయంకృతం – గ్రీష్మ పంచమాలు

Read more

“కంచికి పోతావా కృష్ణమ్మా” (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

  “శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా”ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”,

Read more

సాలూరికి వేటూరి సమర్పించిన ఘననివాళి!

సాలూరు రాజేశ్వరరావు గారు ఎంత గొప్ప సంగీత దర్శకులో పెద్దలు చెప్పగా విన్నాను. వారి “మిస్సమ్మ” సినిమా పాటలు నాకు చాలా చాలా ఇష్టం (ముఖ్యంగా “ఏమిటో ఈ మాయ” పాట). ఇంకా వారు

Read more

నా పిల్ల ఎంకి నవ్వింది మల్లెతోటలా! (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

ప్రేమించిన అమ్మాయి కోపం కూడా అందమే! అసలు అలా అనిపిస్తేనే ప్రేమని సినిమా కవులు ఎన్నడో తేల్చేశారు! కాబట్టి అమ్మాయి రూపం చూసినా, కోపం చూసినా, తాపమే అబ్బాయికి!

Read more

దేవతలా నిను చూస్తున్నా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే

Read more

రెహ్మానుకి వేటూరి అందం! (కె.ఎస్.ఎం ఫణీంద్ర)

  ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా

Read more

ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి!

“సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలో “కలికి చిలకల కొలికి” పాట చాలా ప్రాచుర్యం పొందింది. అందులో మొదటి చరణంలో లైన్లపై పెద్ద చర్చే జరిగింది ఈ మధ్య: ఆ చేయి ఈ చేయి అద్దగోడలకి

Read more