ఇంటర్నెట్ లో వేటూరి పాటలు ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. ఎన్నో పాత పాటలు, ఎవరికీ తెలియని పాటలూ దొరుకుతున్నాయి. వేటూరి పాటల సంకలనాలు కొన్ని:
మీ వేటూరి
వేటూరి గారి తనయులు శ్రీ. రవిప్రకాష్ గారు నడుపుతున్న అఫీషియల్ వేటూరి ఛానెల్ ఇది. వేటూరి అభిమానులు తప్పక subscribe అవ్వాల్సిన ఛానెల్ ఇది.
https://www.youtube.com/@MeeVeturi
రవిప్రకాశ్ గారు గతంలో రెండు ఇతర ఛానెల్స్ లో దాదాపు 3000 పైగా వేటూరి పాటలు అందించారు –
https://www.youtube.com/@ITHELPSHyderabad/featured
https://www.youtube.com/@veturisundararamamurthy2564/featured
Thanks for covering most of your experience in blog. Sure this will be very useful for those needed.