సేఫ్ హెల్త్ ఫౌండేషన్ వారిచే నిర్వహింపబడుతున్న “వేటూరి పురస్కారాలు-2014” లో ఈ సారి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి జీవిత సాఫల్య పురస్కారం,సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారికి ప్రతిభా పురస్కారం,గాయకుడు శ్రీ పార్ధసారధి గారికి ప్రశంసా పురస్కారం ఇవ్వబడుచున్నవి.
తేది: 02-జనవరి-2015 (శుక్రవారం)
వేదిక: సత్యసాయి నిగమాగమం, శ్రీనగర కాలనీ
సమయం: సాయంత్రం 5గం.15ని.లకు ప్రారంభం
కార్యక్రమాలు: సునీత, పార్థసారధి గార్ల నిర్వహణలో వేటూరి సినీ సంగీత విభావరి, వేటూరి పురస్కార ప్రదానం
Dear All Admirers of Sri Veturi’s songs,
WE WISH YOU AND YOUR FAMILY A VERY HAPPY NEW YEAR 2015,
WISHING YOU ALL A VERY GREAT YEAR AHEAD, i am uploading the SAIBABA Sthothram written by Sri Veturi, this is being shown on Bhakthi Tv for the past 4 years on thursdays,
with best wishes, veturi ravi prakash,