శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు రచించిన ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ & ‘సిరికాకొలను చిన్నది’ పుస్తకాలు ఇప్పుడు కినిగెలో e-Books రూపంలో లభిస్తున్నాయి. ఎంతో కాలంగా ఈ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్న వేటూరి గారి అభిమానులకు ఈ e-Books కింద ఇచ్చిన లింకుల ద్వారా లభించగలవని తెలియచేస్తున్నాం.
కొమ్మకొమ్మకో సన్నాయి: http://kinige.com/ book/Komma+Kommako+Sannayi
సిరికాకొలను చిన్నది: http://kinige.com/ book/Sirikakolanu+Chinnadi
ayya veturi website varoo
namskaram. memu entho kaalam nundi eduru choostunna veturi vari pustakalu e-copies ga vacchi mammalni nirutsaha parichayi. veetini meeru acchulo theesukoni vaste maa laanti senior citizens nimpaadiga chaduvukogaluguthamu. maa korika twaraloney teerustarani asistunnanu.
ps veturi vaaru krishna jilla pramukhula gurinchi dadapu 15-20 samvatsarala krindata eenadulo, edit pagelo oka article rasaru. danni prachurinchavalasindiga manavi.
anjaneyulu