వసంతాల ఈ వేళలో గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలు
కూహుమన్న నా గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు
Veturi’s lyric in the movie “Ashokgadi Love Story”
What a beautiful use of Telugu language! Sad that the current Telugu movie trends no longer allow these kind of lyrics. We have many capable lyricists but who will dare to write like this?