ఎవరిదెగ్గరైన వేటూరి గారు రాసిన ‘జీవన రాగం’ నవల ఉందా?
1959 లో వేటూరి గారు రాసిన తొల రచన ఆంధ్ర సుచిత్ర వారపత్రికలో సిరియల్ గా ప్రచురితమైంది.
తరువాత 1970లొ పుస్తకరూపాన్ని దాల్చింది
చాలా రోజుల క్రితం ఒక బ్లాగ్ మిత్రుని దగ్గర స్కాన్ కాపీ ఉంది,పంపిస్తాను అని చెప్పారు ఇంతవరకూ పంపలేదు,ఎన్ని సార్లు గుర్తుచేసినా,మళ్ళీ ఇప్పుడు మెయిల్ చేస్తున్నా వారికి ఆ కాపీ పంపమని.
నేను విజయవాడలో బుక్ స్టోర్స్లో వెతికాను సర్,నాకు దొరకలేదు,
మీకు స్కాన్ అందగానే నాకు కూడా మెయిల్ చేస్తారని ఆశిస్తున్నాను..
వేటూరి గారు రాసిన లేక అయన గురించి రాసిన బుక్స్ గురించి డీటెయిల్స్
ఏమైనా చెప్పగలరా?
జఫర్ మొహమ్మద్ గారూ
వేటూరి గారు 1996 ఆంధ్రప్రభ లో కొన్ని వ్యాసాలు రాసారని చదివాను(బహుశా ఈ సైట్ లోనే ఎవరో మిత్రులు రాసినట్టున్నారు).ఇవీ ఆ వివరాలు,మీకు ఎవరన్నా మిత్రులు ఉంటే అవి సంపాదించగలిగితే మనం ఈ సైట్ లో ఉంచవచ్చు వారి అనుమతితో.
1. అభ్యుదయ కవిగా అన్నమయ్య
2. గాంధీమహాత్ముడు బయలుదేరగా..
3. ప్రాదేశిక సుగమ సంగీతం
4. అనురాగమాలిక
5. అభినవదత్తుడు అమృతకల్పుడు శ్రీ గణపతి సచ్చిదానంద
ఈటీవీ-2లో నేను చేసిన చివరి కార్యక్రమం ఇది. ఇది చేసిన నెల లోపే కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల రిజైన్ చేశాను. ప్రోగ్రాం బాగా కుదిరింది. దీన్ని సైట్ లో ఉంచినందుకు ధన్యవాదాలు…