మహా శివరాత్రి సంధర్భంగా “కిరాతార్జునీయం” మీకోసం. ఈ పాటలో వేటూరి తన పదాల గారడితో విశ్వరూపం చూపించారు. లయకారుడు శివుడు కైలాసగిరిలో నాట్యమాడుతుంటే ఒక్కసారిగా కైలాసం కంపించింది. అదిచూసి… జగమునేలినవాని సగం నివ్వెరబోయే….
"సుందర"కాండ