వరూధిని కాట్రగడ్డ
లలిత దాట్ల
సుజాత బెడదకోట
రమణి రాచపూడి
తృష్ణ
ఆ.సౌమ్య
కొత్తావకాయ
మధురవాణి
మానస చామర్తి
బులుసు సుబ్రహ్మణ్యం
నెమలికన్ను మురళి
శంకర్
మురళీధర్ నామాల
వేణు శ్రీకాంత్
నైమిష్
సురేష్ కుమార్ పెద్దరాజు
కౌశిక్ చాణక్య
శ్రీనివాస్ పప్పు
అవినేని భాస్కర్
కె.ఎస్.ఎం.ఫణీంద్ర
సందీప్.పి
నళినీకాంత్.వి
(ఇంకా అభిరుచి ఉన్నవారు తెలియచేస్తే వారి పేర్లు కూడా జోడిస్తాం)
ఓ కృష్ణ పుష్కరాల సమయం లో
వారు మా ఊరు రావటం
ఆ తరువాత వారు
(నదీ) పుష్కరస్నానం, దైవ దర్శనాదులు పూర్తి అయ్యి
తిరుగు ప్రయాణం సలుపు తరుణం లో
వారికి పండు తాంబూలం అందజేయుట జరిగినది…
(వినమ్రతతో)
వారు సహృదయం తో అద్దానిని స్వీకరించి
నన్ను ధన్యుణ్ణి చేయుటయే కాక
“” Good Bless you “”
అని వచించారు…
నా హృదయం ఆనంద దోలికలలో మునిగి పోయింది.
ధన్యోస్మి….
వందే… సరస్వతీం …. సరస్వతీ పుత్రం….
?!
శివ
ఎందుకో? ఏమో!
aa mahanubhavudu puttina thedhi …29/jan
అయ్యా నమస్కారములు.సాహిత్య బ్రహ్మ గురువు మా గురువు గారి పేరు మీద ఇది నడపడం మీకు శతకోటి దండాలు. గురువు గారు జీసస్ మీద కొన్ని పాటలు రాసారు. అవి మీ దగ్గర ఉంటే ఇవ్వగలరు. పుణ్యము ఉంటుంది. ఎదురు చూస్తాను. ఆ సాహిత్యం మీద పరిశోధన చేయ వలసి ఉంది. ధన్యవాదాలు