పురస్కారాలు

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం పాట భాష సినిమా ఇతర వివరాలు
1977 నంది పురస్కారం మానస వీణా మధుగీతం… తెలుగు పంతులమ్మ
 • దర్శకుడు:సింగీతం శ్రీనివాసరావు
 • సంగీతం:రాజన్-నాగేంద్ర
1979 నంది పురస్కారం శంకరా నాదశరీరాపరా తెలుగు శంకరాభరణం
 • దర్శకుడు:కె. విశ్వనాథ్
 • సంగీతం:కె.వి. మహదేవన్
1984 నంది పురస్కారం బృందావని ఉంది తెలుగు కాంచనగంగ
 • దర్శకుడు:వి. మధుసుధనరావు
 • సంగీతం:కె. చక్రవర్తి
1985 నంది పురస్కారం ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో తెలుగు ప్రతిఘటన
 • దర్శకుడు:టి.కృష్ణ
 • సంగీతం:కె. చక్రవర్తి
1991 నంది పురస్కారం పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం తెలుగు చంటి
 • దర్శకుడు:రవిరాజా పినిశెట్టి
 • సంగీతం:ఇళయరాజా
1992 నంది పురస్కారం, మనస్విని పురస్కారాలు ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి తెలుగు సుందరకాండ
 • దర్శకుడు:కె.రాఘవేంద్రరావు
 • సంగీతం:ఎం. ఎం. కీరవాణి
1994 జాతీయ పురస్కారాలు రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే… తెలుగు మాతృదేవోభవ
 • నిర్మాత:కె.యస్.రామారావు
 • దర్శకుడు:అజయ్ కుమార్
 • సంగీతం:కీరవాణి

కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా
హోదా ఇవ్వనందుకు నిరసనగా
అవార్డ్ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

1994 మనస్విని పురస్కారాలు వేణువై వచ్చాను భువనానికి తెలుగు మాతృదేవోభవ
 • నిర్మాత:కె.యస్.రామారావు
 • దర్శకుడు:అజయ్ కుమార్
 • సంగీతం:కీరవాణి
1993 నంది పురస్కారం ఓడను జరిపే తెలుగు రాజేశ్వరికల్యాణం
 • దర్శకుడు:క్రాంతికుమార్
 • సంగీతం:కె.వి.మహదేవన్
2000 నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ ఉప్పొంగెలే గోదావరి తెలుగు గోదావరి
 • దర్శకుడు:శేఖర్ కమ్ముల
 • సంగీతం:[[నీతూ చంద్ర

సంగీతం కె.ఎమ్.రాధాకృష్ణన్]]

వేటూరి కలం నుండి జాలువారిన ప్రతిఅక్షరం విలువైనదే. ఆయన రాసిన ప్రతిపాట గుర్తుంచుకోదగినదే. మూడు దశాబ్దాల కెరిర్‌లో ఎనిమిది నందులు వేటూరికి దక్కాయి.

2 thoughts on “పురస్కారాలు

 1. today is veturi gari janma dinam telugu pata kotta malupulu tippana mahanubavudu puttina roja veturi gariki vandanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.