కంట్రిబ్యూటర్స్ కు సూచనలు

మిత్రులారా ఈ బ్లాగ్/వెబ్ సైట్ కి సంబంధించి ఏదన్నా సమాచారం అందిచదల్చుకున్నవారు,ఈ కింది విభాగాలలో ఉండేట్టుగా చూసి పంపగోరుతున్నాము.

1. వేటూరి జీవిత విశేషాలు

2. వారి రచనలు-సినీరంగ అనుభవాలు

3. అవార్డులు,సత్కారాలు

4. ప్రముఖుల వ్యాసాలు

5. ఇంటర్‌వ్యూలు, ప్రసంగాలు

6. వార్తపత్రికల కధనాలు, సావనీర్లు

7. ఆడియో మరియు వీడియోలు

సమాచారం పంపదల్చుకున్నవారు ఈ కింద మెయిల్ ఐడీ కి పంపగలరు.

info@veturi.in

4 thoughts on “కంట్రిబ్యూటర్స్ కు సూచనలు

  1. నమస్తే.. మీరు చేస్తున్న ఈ సేవ ప్రశంసనీయం. నూజిళ్ళ శ్రీనివాస్ అనే నేను – వేటూరి గారి పై ఒక గేయం రాసాను – పంపవచ్చా?

    1. శ్రీనివాస్ గారూ తప్పకుండా పంపించండి, ఈ సైట్ లో ప్రచురిస్తాం

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.