పురస్కారాలు

పురస్కారాలు 

సంవత్సరంపురస్కారంపాటభాషసినిమాఇతర వివరాలు
1977నంది పురస్కారంమానస వీణా మధుగీతం…తెలుగుపంతులమ్మ
  • దర్శకుడు:సింగీతం శ్రీనివాసరావు
  • సంగీతం:రాజన్-నాగేంద్ర
1979నంది పురస్కారంశంకరా నాదశరీరాపరాతెలుగుశంకరాభరణం
  • దర్శకుడు:కె. విశ్వనాథ్
  • సంగీతం:కె.వి. మహదేవన్
1984నంది పురస్కారంబృందావని ఉందితెలుగుకాంచనగంగ
  • దర్శకుడు:వి. మధుసుధనరావు
  • సంగీతం:కె. చక్రవర్తి
1985నంది పురస్కారంఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలోతెలుగుప్రతిఘటన
  • దర్శకుడు:టి.కృష్ణ
  • సంగీతం:కె. చక్రవర్తి
1991నంది పురస్కారంపావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకంతెలుగుచంటి
  • దర్శకుడు:రవిరాజా పినిశెట్టి
  • సంగీతం:ఇళయరాజా
1992నంది పురస్కారం, మనస్విని పురస్కారాలుఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకితెలుగుసుందరకాండ
  • దర్శకుడు:కె.రాఘవేంద్రరావు
  • సంగీతం:ఎం. ఎం. కీరవాణి
1994జాతీయ పురస్కారాలురాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే…తెలుగుమాతృదేవోభవ
  • నిర్మాత:కె.యస్.రామారావు
  • దర్శకుడు:అజయ్ కుమార్
  • సంగీతం:కీరవాణి

కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా
హోదా ఇవ్వనందుకు నిరసనగా
అవార్డ్ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

1994మనస్విని పురస్కారాలువేణువై వచ్చాను భువనానికితెలుగుమాతృదేవోభవ
  • నిర్మాత:కె.యస్.రామారావు
  • దర్శకుడు:అజయ్ కుమార్
  • సంగీతం:కీరవాణి
1993నంది పురస్కారంఓడను జరిపేతెలుగురాజేశ్వరికల్యాణం
  • దర్శకుడు:క్రాంతికుమార్
  • సంగీతం:కె.వి.మహదేవన్
2000నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ఉప్పొంగెలే గోదావరితెలుగుగోదావరి
  • దర్శకుడు:శేఖర్ కమ్ముల
  • సంగీతం:[[నీతూ చంద్ర

సంగీతం కె.ఎమ్.రాధాకృష్ణన్]]

వేటూరి కలం నుండి జాలువారిన ప్రతిఅక్షరం విలువైనదే. ఆయన రాసిన ప్రతిపాట గుర్తుంచుకోదగినదే. మూడు దశాబ్దాల కెరిర్‌లో ఎనిమిది నందులు వేటూరికి దక్కాయి.

2 thoughts on “పురస్కారాలు”

  1. today is veturi gari janma dinam telugu pata kotta malupulu tippana mahanubavudu puttina roja veturi gariki vandanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top