తెలుగు పదానికి జన్మదినం – వేటూరి (సందీప్.పి)

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ

Read more

అసంపూర్ణంగా మిగిలిపోయిన చిత్రంలోని వేటూరి పాట (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

  ఓ అందమైన అమ్మాయి, పేరు హేమ. ఆ అమ్మాయిని తన పాటతో మురిపించి, పెళ్ళి దాకా నడిపించాలనుకునే అబ్బాయి. “నువ్వు పదాలు చెప్పు, నేను పాట పాడతాను” అన్నాడు అమ్మాయితో. ఇంకేం

Read more

వేటూరి కిలికించితాలు (అవినేని భాస్కర్)

ఈ రోజు వేటూరి జయంతి(జనవరి 29)సందర్భంగా వారు వ్రాసిన ఒక పాట విశ్లేషణ మీకోసం               సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన

Read more

కొమ్మ కొమ్మకో సన్నాయి (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

  కొన్ని పాటలు వింటుంటే “ఆహా! ఎంత బాగా రాశాడు కవి” అనిపిస్తుంది. ఈ మంచి పాటల్లో కొన్ని, సినిమా పరిధిని దాటి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సందర్భాలకి కూడా అన్వయిస్తాయి.

Read more

మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

అమృతసినిమా శ్రీలంకలోని తమిళుల ఆవేదనకి అద్దం పట్టిన సినిమా. తమ సొంత గూటి నుంచి వలసి వచ్చి, భయంతో బిక్కుబిక్కుమంటూ, శాంతినీ, సుఖాన్నీ కోల్పొయినవాళ్ళ దయనీయ పరిస్థితినిమణిరత్నంఅద్భుతంగా ఆవిష్కరించాడు. రోజూ హింసా, రక్తపాతాల

Read more

ఓ అద్భుత breathless గానా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు

Read more

అందమా నీ పేరేమిటి అందమా! (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

  అసలు సినిమా పాటల్లో కవిత్వం ఎంత వరకూ వాడొచ్చు? సినిమా అనేది ముఖ్యంగా వినోదసాధనం కాబట్టి, సినిమా చూసే సామాన్యులకి కూడా అర్థమయ్యేటట్టు పాట ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. మన

Read more

“కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే” (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

రెహ్మాన్  పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే”అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట

Read more

వేటూరి పాటల్లో అలంకార వైభవం ( చిమట శ్రీనివాసరావు)

తెలుగు సినీ సాహిత్యంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత స్వర్గీయ వేటూరి సుందరరామమూర్తి. వారినిస్మరించుకుంటూ కొన్ని వేటూరి పాటలను ఎంచుకుని వాటిలో ఉన్న అలంకారవైభవాన్ని క్లుప్తంగా ప్రస్తావిస్తాను. అలంకారములు రెండు రకాలు: శబ్దాలంకారములు,అర్ధాలంకారములు

Read more

నవ్వులో జివ్వున పూలబాణాలు సంధించు పొద్దుకాడ (అవినేని భాస్కర్ )

“ప్రేమా, గాలీ ఎక్కువగా కాలుష్యమవ్వకుండ ఉన్నది పల్లెటూళ్ళలోనే” అన్నాడు అరవ కవి వైరముత్తు. సినిమా పాటల్లో అత్యధికం ప్రేమ పాటలే. సినిమా పాట కథనీ, సన్నివేశాన్నీ, పాత్రల్నీ, వారి పరిజ్ఞానాన్నీ అనుసరించి రాయబడే

Read more