‘పుచ్చా పూవుల విచ్చేతావుల-వెచ్చా వెన్నెలలు’ (వేటూరి)

ఆ అవస్థ గురించి విశ్వనాథ వారన్నమాటే నా పాటకు చరణమయ్యింది.  – ‘మనోహరం‘ పాట గురించి వేటూరి జీవితం అనుశృతం. గతంలో అది నాకు శృతం. “గతమంతా శృతం నాది. ప్రస్తుతానికది పునాది.”

Read more

దక్షిణాంధ్ర సంస్కృతికి వేటూరి పెట్టిన నగ – మధుర మధురతర మీనాక్షి

భాగ్యనగరపు కవల పిల్లలు – అర్జున్‌, మీనాక్షిల్లో మీనాక్షి ఓ మదురై తమిళబ్బాయితో ప్రేమలో పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు అర్జున్ తన అక్కని పరిచయం చేసేప్పటి సందర్భంలోది ఈ పాట. ఇప్పటి తమిళనాట తెలుగు సంస్కృతిని, మదురై నగరాన్ని, మీనాక్షి అమ్మవారిని, మీనాక్షినీ వర్ణించే

Read more

దేవతలా నిను చూస్తున్నా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే

Read more

‘సం’గీతపు ముచ్చట్లు (ప్రతాప్ కుమార్ రెడ్డి)

  వేటూరి గారి గురించి కొన్ని ‘సం’గీతపు ముచ్చట్లు  నాగాధ వినర గాధేయ..(గాధేయుడు అంటే గాధి కొడుకు,విశ్వామిత్రుడు.ఖైదీ సినిమాలో)కలలను పెంచకు కలతలు దాచకు ఏ’మైనా”..ఓ”మైనా”(సితార)..”మారేడు” నీవని ఏరేరి తేనా “మారేడు”దళములు నీపూజకు(భక్తకన్నప్ప)…వరములు చిలక..స్వరములు

Read more

పాతికేళ్ల “గీతాంజలి” (రత్నకిశోర్ శంభుమహంతి)

మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న నేల‌..ఆమ‌నిని మోసుకొచ్చే తెలితెమ్మెర..నిట్టనిలువుగా విచ్చుకున్న కిర‌ణం.. దివి నుంచి దిగివ‌చ్చిన వ‌సంతం .. వీటన్నింటినీ నేప‌థ్యంగా రాసుకొచ్చిన క‌విత్వం గీతాంజ‌లి గీతం. ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా స్వ‌రమంత్రోచ్ఛార‌ణ చేశారు. సుంద‌ర

Read more

రెహ్మానుకి వేటూరి అందం! (కె.ఎస్.ఎం ఫణీంద్ర)

  ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా

Read more

సరస్వతీ పుత్రునికి కందపద్యమాల (చంద్ర రెంటచింతల)

నిన్నటి(జనవరి’ 29) వేటూరి వారి జయంతిని పురస్కరించుకుని మిత్రులు ‘చంద్ర రెంటచింతల’ గారు ఆ సరస్వతీ పుత్రునికి కందపద్యమాల సమర్పించారు, ఆ గుభాళింపు ఇదిగో మీకోసం:   పాటలకవు లేపాటని గాటను గట్టంగజూడు

Read more

సుందరమో సుమధురమో!

“అమావాస్య చంద్రుడు” చిత్రానికి ఇళయరాజా అద్భుతంగా స్వరపరిచిన “సుందరమో సుమధురమో” అనే సుమధుర గీతానికి సుందరమైన పద భావాలను పొదిగిన కవి వేటూరి “సుందర” రామ్మూర్తి. ఈ చిత్ర కథ ఉదాత్తమైనది. స్వతంత్రంగా

Read more

కంసం ధ్వంసం హింసం జానేదో! (వేటూరి)

ఈరోజు వేటూరి గారి వర్ధంతి.ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన వ్రాసిన ఒక పాట సాహిత్య విశ్లేషణ మీకోసం – వేటూరి.ఇన్ టీం   కీచురాళ్ళు చిత్రానికి ఇళయరాజా రాక్ స్టైల్ లో

Read more

ఆరేసుకోబోయి పారేసుకున్నాను (శాంతారామ్ మడక)

పల్లవి: ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె కోకెత్తుకెళ్ళింది కొండగాలి .. ఈ.. ఈ… నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి.. చలి చలి ఆఁహ్… చలి చలి పారేసుకోవాలనారేసుకున్నావు.. అరె

Read more