వీణ వేణువైన మధురిమ-వేటూరి(E.N.V.రవి)

  ఆయన పాటలో ఆయన వేషం లానే పటాటోపాలు ఉండవు. పెద్ద పెద్ద సమాసాలు, బిగువైన పదబంధాలు, ఊపిరి తిప్పుకోలేని అద్భుతాలు లేవు. అలా రాయలేక కాదు. అవసరం లేక అలా రాయడాయన.

Read more

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా (సందీప్)

“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు.   తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా

Read more

వెలుగు నీడలు – వేటూరి (శ్రీనివాస్ కంచిభొట్ల)

(వెండి తెర మీద కనిపించక పోయినా, తమ ప్రతిభ, మేధతో వెండి తెరను వెలిగించి, ప్రేక్షకుడి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానుభావులు అనేక మంది ఉన్నారు. అందులో ముందు వరసలో ఉన్న

Read more

వేణువై వచ్చాను – వేటూరి (ఆఖరి భాగం)

ఒక దర్శకుడు ఒక గొప్ప కళాఖండం తోనూ, ఒక సంగీత దర్శకుడు ఒక గొప్ప బాణీ తోనూ తమ వృత్తికి ముగింపు పలక గలరేమో కానీ, మిగతా కళాకారుల వలే,   ఒక గొప్ప

Read more

వేణువై వచ్చాను (8వ భాగం) వేటూరి-రమేష్‌నాయుడు

జంధ్యాల గారి  తరువాత చెప్పుకోవలసింది,  రమేష్ నాయుడు గారు – వేటూరి గురించి. రమేష్ నాయుడు గారు, రచయితకు ఆనందం  కలిగించే రెండు విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు.  ఒకటి, ఆ సన్నివేశం లో

Read more

వేణువై వచ్చాను(7వ భాగం) వేటూరి-జంధ్యాల

  బహుశా గతంలో సినీ రంగం లో  ఎప్పుడూ లేని విధంగా ,  పండిత పామరులను అలరింప చేసే విధంగా, గ్రాంధిక భాష లోనూ వ్యావహారిక భాషలోనూ పట్టు గలిగిన వేటూరి, జంధ్యాల

Read more

వేణువై వచ్చాను(6వ భాగం) వేటూరి-బాపు-రమణ

  పోతన గారు శ్రీమహాభాగవతం లో శ్రీకృష్ణుని రాసక్రీడ వర్ణిస్తూ, గోపికల మధ్య తనొకడైనా తలకొకడై నారీ నారీ నడుమ మురారీ, హరికి హరికి నడుమ వయారి అనే బ్రాంతి కలిగించి, తను

Read more

వేణువై వచ్చాను(5వ భాగం) వేటూరి-చక్రవర్తి

తిరోగమనానికి  నాంది…… ఆమని చీరలు చుట్టుకుని కౌగిలి ఇల్లుగ కట్టుకుని శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకుని చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలుకల్లాగ ఉయ్యాలూగే  వయ్యారంలో

Read more

వేణువై వచ్చాను(4 వ భాగం) వేటూరి-రాజన్,నాగేంద్ర

ఏ రచయిత కయినా,  ఏదైనా వరం ఇవ్వడమంటే, గొప్ప బహుమతి ఇవ్వడమంటే అది అతని రచనా వ్యాసంగంలో అతని సృజనకు  పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే. రచయిత భావాల్లో, ఉహల్లో కలగచేసుకోకుండా, అడ్డంకులు, అవాంతరాలు

Read more

వేణువై వచ్చాను(3 వ భాగం) వేటూరి-కె.రాఘవేంద్ర రావు.

    నిజం చెప్పాలంటే , అర్ధం చేసుకోవటం కొంచెం కష్టమైనా , అర్ధం పర్ధం లేని సందర్భాలలో వాణిజ్య విలువల కోసమే వ్రాసిన పాటలలో శ్రీ వేటూరి ప్రతిభ కనిపిస్తుంది. సందర్భం

Read more